te_tn/mat/28/07.md

1.7 KiB

tell his disciples, 'He has risen from the dead. See, he is going ahead of you to Galilee. There you will see him.'

ఇది వాక్క్యంలోని వాక్క్యం. ఇది పరోక్ష వాక్క్యంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన మృతులలోనుండి లేచాడని, యేసు మీకు ముందుగానే గలిలయకు వెళ్ళాడని అక్కడ శిష్యులకు చెప్పండి, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

He has risen

ఆయన తిరిగి జీవంలోకి వచ్చాడు

from the dead

మరణించిన వారందరి నుండి. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ వివరిస్తుంది. వారి నుండి పైకి లేవడం మళ్ళీ సజీవంగా మారడం గురించి మాట్లాడుతుంది.

going ahead of you ... you will see him

ఇక్కడ ""మీరు"" బహువచనం. ఇది స్త్రీలను శిష్యులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

I have told you

ఇక్కడ ""మీరు"" బహువచనం, మహిళలను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)