te_tn/mat/28/03.md

1.1 KiB

His appearance

దేవదూత యొక్క రూపం

was like lightning

దేవదూత ఎంత ప్రకాశవంతంగా కనిపించాడో నొక్కి చెప్పే అనుకరణ ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మెరుపులా ప్రకాశవంతంగా ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

his clothing as white as snow

దేవదూత బట్టలు ఎంత ప్రకాశవంతంగా తెల్లగా ఉన్నాయో నొక్కి చెప్పే అనుకరణ ఇది. మునుపటి పదబంధం నుండి ""ఉంది"" అనే క్రియను పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని దుస్తులు మంచులాగా చాలా తెల్లగా ఉన్నాయి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])