te_tn/mat/28/01.md

1.0 KiB

Connecting Statement:

ఇది యేసు మృతులలోనుండి పునరుత్థానం చెందిన వృత్తాంతాన్ని ప్రారంభిస్తుంది.

Now late on the Sabbath, as it began to dawn toward the first day of the week

ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించడంతో సబ్బాతు ముగిసిన తరువాత

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

the other Mary

మరియ అనే మరో మహిళ. ఈమె యాకోబు, యోసేపు అనే వారి తల్లి మరియ [మత్తయి 27:56] (../27/56.md)).