te_tn/mat/26/74.md

538 B

to curse

తనను తాను శపించుకోవడం.

rooster crowed

కోడి పుంజు అనేది పక్షి, ఇది సూర్యుడు వచ్చే సమయానికి బిగ్గరగా పిలుస్తుంది. కోడి పుంజు చేసే శబ్దాన్ని ""కూత"" అంటారు. [మత్తయి 26:34] (../26/34.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి.