te_tn/mat/26/56.md

717 B

the writings of the prophets might be fulfilled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్తలు లేఖనాల్లో వ్రాసినవన్నీ నేను నెరవేరుస్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

left him

వారు ఆయనతో ఉండాల్సినప్పుడు ఆయన్ను విడిచిపెట్టారు అనే అర్థం ఇచ్చే పదం మీ భాషలో ఉంటే ఇక్కడ ఉపయోగించండి.