te_tn/mat/26/55.md

1.0 KiB

Have you come out with swords and clubs to seize me like a robber?

తనను అరెస్టు చేసిన వారి తప్పుడు చర్యలను ఎత్తిచూపడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దొంగని కాదని మీకు తెలుసు, కాబట్టి మీరు కత్తులు గదలు చేబూని నా దగ్గరకు రావడం తప్పు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

clubs

మనుషులను కొట్టే కర్రలు

in the temple

యేసు అసలు ఆలయంలో లేడని సూచిస్తుంది. అతను ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)