te_tn/mat/26/54.md

838 B

But how then would the scriptures be fulfilled, that this must happen?

తనను అరెస్టు చేయడానికి ఈ ప్రజలను ఎందుకు అనుమతిస్తున్నాడో వివరించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ నేను అలా చేస్తే, దేవుడు లేఖనాల్లో చెప్పిన దానిని నేను నెరవేర్చలేను"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])