te_tn/mat/26/53.md

1.9 KiB

Do you think that I could not call ... angels?

తనను అరెస్టు చేస్తున్న వారిని యేసు ఆపగలడని కత్తిదూసిన వ్యక్తికి గుర్తు చేయడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను పిలుస్తానని మీకు తెలుసు .. దేవదూతలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you think

ఇక్కడ ""మీరు"" ఏకవచనం. కత్తి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

my Father

ఇది దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ఒక ముఖ్యమైన దేవుని శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

more than twelve legions of angels

దళం"" అనే పదం ఒక సైనిక పదం, ఇది సుమారు 6,000 మంది సైనికుల సమూహాన్ని సూచిస్తుంది. యేసును అరెస్టు చేస్తున్న వారిని సులభంగా ఆపడానికి దేవుడు తగినంతమంది దేవదూతలను పంపుతాడు. దేవదూతల యొక్క ఖచ్చితమైన సంఖ్య ముఖ్యమైనది కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవదూతల 12 దళాల కంటే ఎక్కువ పెద్ద సమూహాలు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)