te_tn/mat/26/52.md

883 B

who take up the sword

కత్తి"" అనే పదం కత్తితో ఒకరిని చంపే చర్యకు మారుపేరు. సూచించిన సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతరులను చంపడానికి కత్తిని తీసేవారు"" లేదా ""ఇతరులను చంపాలనుకునేవారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

sword will perish by the sword

కత్తి కత్తి ద్వారా చనిపోతుంది లేదా ""కత్తి-వాడే వారిని కత్తితో చంపేస్తారు.