te_tn/mat/26/48.md

1.4 KiB

Now ... Seize him

ప్రధాన కథాంశంలో విరామం గుర్తించడానికి ఇక్కడ ""ఇప్పుడు"" ఉపయోగించబడుతుంది. ఇక్కడ మత్తయి యూదా గురించి నేపథ్య సమాచారం, యేసుకు ద్రోహం చేయడానికి ఉపయోగించాలని సంకేతం చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

saying, ""Whomever I kiss, he is the one. Seize him.

ఈ ప్రత్యక్ష వచనం ను పరోక్ష వచనం గా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను ఎవరిని ముద్దుపెట్టుకున్నాడో ఆ వ్యక్తిని వారు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పడం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

Whomever I kiss

నేను ముద్దు పెట్టుకునేవాడు లేదా ""నేను ముద్దు పెట్టుకునే వ్యక్తి

kiss

గురువును పలకరించడానికి ఇది గౌరవప్రదమైన మార్గం.