te_tn/mat/26/45.md

2.0 KiB

Are you still sleeping and taking your rest?

నిద్ర పోయినందుకు శిష్యులను మందలించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఇంకా నిద్రపోతున్నారని విశ్రాంతి తీసుకుంటున్నారని నేను నిరాశపడ్డాను!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the hour is at hand

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""సమయం వచ్చింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the Son of Man is being betrayed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరో మనుష్యకుమారునికి ద్రోహం చేస్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man

యేసు తన గురించి ఉత్తమ పురుష లో మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

betrayed into the hands of sinners

ఇక్కడ ""చేతులు"" శక్తి లేదా నియంత్రణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పాపుల శక్తికి అప్పగించడం"" లేదా ""పాపులకు ఆయనపై అధికారం ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Look

నేను మీకు చెప్పబోయే దానిపై శ్రద్ధ వహించండి