te_tn/mat/26/39.md

2.4 KiB

fell on his face

ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేయడానికి నేలపై బోర్ల పడుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

My Father

ఇది దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపించే ఒక ముఖ్యమైన దేవుని శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

let this cup pass from me

యేసు తాను చేయవలసిన పని గురించి, సిలువపై చనిపోవడం సహా, అది ఒక గిన్నె నుండి త్రాగమని దేవుడు ఆజ్ఞాపించిన చేదు ద్రవంలాగా ఉంది. ""గిన్నె"" అనే పదం క్రొత్త నిబంధనలోని ఒక ముఖ్యమైన పదం, కాబట్టి మీ అనువాదంలో దానికి సమానమైనదాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

this cup

ఇక్కడ ""గిన్నె"" అనేది గిన్నె, దానిలోని వాటిని సూచించే మాట. గిన్నెలోని విషయాలు యేసు భరించాల్సిన బాధలకు ఒక రూపకం. త్వరలోనే జరుగుతుందని యేసుకు తెలిసిన మరణం, బాధలను అనుభవించకూడదని యేసు తండ్రిని అడుగుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

Yet, not as I will, but as you will

ఇది పూర్తి వాక్యంగా వ్యక్తీకరించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే నాకు కావలసినది చేయవద్దు; బదులుగా, నీకు కావలసినది చేయండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)