te_tn/mat/26/34.md

1.4 KiB

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఇది యేసు చెప్పిన దానికి ప్రాధాన్యతనిస్తుంది

before the rooster crows

కోడి పుంజులు తరచుగా సూర్యోదయ సమయంలో కూత పెడతాయి. కాబట్టి వినేవారు ఈ పదాలను సూర్యుడు పైకి రావడానికి ఒక ఉపమానంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా, కోడి పుంజు యొక్క అసలు కూత తరువాతి కథలో ఒక ముఖ్యమైన భాగం, కాబట్టి అనువాదంలో "" కోడి పుంజు"" అనే పదాన్ని ఉంచండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

rooster

మగ కోడి, సూర్యుడు వచ్చే సమయానికి బిగ్గరగా కూసే పక్షి

crows

కోడి పుంజు బిగ్గరగా కూయడానికి ఏమి చేస్తుందో ఇది సాధారణ ఆంగ్ల పదం.

you will deny me three times

నీవు నా అనుచరుడు కాదని నీవు మూడుసార్లు చెబుతావు