te_tn/mat/26/32.md

704 B

after I am raised up

ఇక్కడ లేవడం అనేది మరణించిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా మార్చడానికి ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నన్ను లేపిన తరువాత"" లేదా ""దేవుడు నన్ను తిరిగి బ్రతికించిన తరువాత"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])