te_tn/mat/26/29.md

1.1 KiB

I say to you

ఇది యేసు తరువాత చెప్పిన దానికి ప్రాధాన్యతనిస్తుంది.

fruit of the vine

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ద్రాక్షరసం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

in my Father's kingdom

ఇక్కడ ""రాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి భూమిపై తన పాలనను స్థాపించినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

my Father's

ఇది దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ఒక ముఖ్యమైన దేవుని శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)