te_tn/mat/26/25.md

1.2 KiB

Is it I, Rabbi?

రబ్బీ, మీకు ద్రోహం చేసే వాణ్ణి నేనా? యేసుకు ద్రోహం చేసేవాడు తాను కాదని చెప్పడానికి యూదా ఒక అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రబ్బీ, తప్పకుండా నేను మీకు ద్రోహం చేయను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You have said it yourself

యేసు తన అర్ధం గురించి పూర్తిగా స్పష్టంగా తెలియకుండా ""అవును"" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చెబుతున్నారు"" లేదా ""మీరు దీన్ని అంగీకరిస్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)