te_tn/mat/26/13.md

1.3 KiB

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఇది యేసు తరువాత చెప్పిన దానికి ప్రాధాన్యతనిస్తుంది.

wherever this good news is preached

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ఈ సువార్తను ఎక్కడ బోధించినా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

what this woman has done will also be spoken of in memory of her

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ మహిళ ఏమి చేసిందో వారు గుర్తుంచుకుంటారు. ఆమె గురించి ఇతరులకు చెబుతారు"" లేదా ""ఈ మహిళ చేసిన వాటిని ప్రజలు గుర్తుంచుకుంటారు ఆమె గురించి ఇతరులకు చెబుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)