te_tn/mat/26/09.md

722 B

This could have been sold for a large amount and given

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె దీన్ని పెద్ద మొత్తంలో విక్రయించి డబ్బు ఇవ్వగలిగేది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to the poor

ఇక్కడ ""పేదలు"" ఒక విశేషణంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పేద ప్రజలకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)