te_tn/mat/26/08.md

438 B

What is the reason for this waste?

శిష్యులు స్త్రీ చర్యలపై కోపంతో ఈ ప్రశ్న అడుగుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ లేపనం వృధా చేయడం ద్వారా ఈ మహిళ చెడ్డ పని చేసింది!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)