te_tn/mat/26/07.md

845 B

he was reclining

యేసు వాలి కూర్చున్నాడు. మనుషులు సాధారణంగా తినేటప్పుడు ఎలా కూర్చుంటారో మీ భాష యొక్క పదాన్ని ఉపయోగించవచ్చు.

a woman came to him

ఒక స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది

alabaster jar

మృదువైన రాయితో చేసిన ఖరీదైన సీసా ఇది. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

ointment

ఆహ్లాదకరమైన వాసన కలిగిన నూనె

she poured it upon his head

యేసును గౌరవించటానికి స్త్రీ ఇలా చేస్తుంది.