te_tn/mat/26/03.md

697 B

(no title)

ఈ వచనాలు యేసును అరెస్టు చేసి చంపడానికి యూదా నాయకులు చేసిన కుట్ర గురించి నేపథ్య సమాచారం ఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

were gathered together

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కలిసి వచ్చింది"" లేదా ""కలుసుకున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)