te_tn/mat/26/02.md

713 B

the Son of Man will be delivered up to be crucified

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది మనుషులు మనుష్యకుమారుని సిలువ వేసే ఇతర వ్యక్తుల వద్దకు తీసుకువెళతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man

యేసు తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)