te_tn/mat/25/intro.md

1.7 KiB

మత్తయి 25 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

ఈ అధ్యాయం మునుపటి అధ్యాయం యొక్క బోధను కొనసాగిస్తుంది.

ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

పది మంది కన్యల ఉపమానం

యేసు పది మంది కన్యల ఉపమానంను చెప్పాడు ([మత్తయి 25: 1-13] (./01.md)) తన అనుచరులకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండమని చెప్పడం కోసం. యూదుల వివాహ ఆచారాలు తెలిసినందున అతని శ్రోతలు ఉపమానాన్ని అర్థం చేసుకోగలిగారు.

యూదులు వివాహాలు ఏర్పాటు చేసినప్పుడు, వారాలు లేదా నెలల తరువాత వివాహం జరగాలని వారు ప్రణాలిక చేస్తారు. సరైన సమయంలో, యువకుడు తన వధువు ఇంటికి వెళ్తాడు, అక్కడ ఆమె అతని కోసం వేచి ఉంటుంది. వివాహ వేడుక జరుగుతుంది, ఆపై ఆ మనిషి అతని వధువుతో తన ఇంటికి వెళతాడు, అక్కడ విందు ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)