te_tn/mat/25/46.md

1.0 KiB

These will go away into eternal punishment

రాజు వీరిని ఎప్పటికీ అంతం కాని శిక్షను అందుకునే ప్రదేశానికి పంపుతాడు

but the righteous into eternal life

అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే రాజు నీతిమంతులను దేవునితో శాశ్వతంగా నివసించే ప్రదేశానికి పంపుతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the righteous

ఈ నామినేటివ్ విశేషణం విశేషణంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతిమంతులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)