te_tn/mat/25/40.md

1.3 KiB

the King

మనుష్యకుమారునికి ఇది మరొక శీర్షిక. యేసు తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

say to them

తన కుడి చేతివైపు ఉన్నవారికి చెప్పండి

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. రాజు తరువాత చెప్పేది ఇది నొక్కి చెబుతుంది.

one of the least

ఏమీ ప్రాధాన్యత లేనిది.

these brothers of mine

ఇక్కడ ""సోదరులు"" అంటే రాజుకు విధేయుడైన మగ లేదా ఆడ వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇక్కడ నా సోదరులు సోదరీమణులు"" లేదా ""నా సోదరులు సోదరీమణులు లాంటి వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

you did it for me

మీరు నా కోసం చేశారని నేను భావిస్తున్నాను