te_tn/mat/25/38.md

555 B

Or naked

ఇది 37 వ వచనంలో ప్రారంభమయ్యే ప్రశ్నల శ్రేణికి ముగింపు. అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదా మేము మిమ్మల్ని ఎప్పుడు వస్త్ర హీనంగా చూశాము?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)