te_tn/mat/25/34.md

2.2 KiB

the King ... his right hand

ఇక్కడ, ""రాజు"" అనేది మనుష్యకుమారునికి మరొక శీర్షిక. ఉత్తమ పురుషలో యేసు తనను తాను చెప్పుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, రాజు, .. నా కుడి చేతి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

Come, you who have been blessed by my Father

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి ఆశీర్వదించిన వారు రండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my Father

ఇది దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ఒక ముఖ్యమైన దేవుని శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

inherit the kingdom prepared for you

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ కోసం సిద్ధం చేసిన రాజ్యాన్ని వారసత్వంగా పొందండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

inherit the kingdom prepared for you

ఇక్కడ ""రాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను మీకు ఇవ్వడానికి ప్రణాళిక వేసిన దేవుని పాలన యొక్క ఆశీర్వాదాలను స్వీకరించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

from the foundation of the world

ఆయన మొదట ప్రపంచాన్ని సృష్టించినప్పటి నుండి