te_tn/mat/25/15.md

2.0 KiB

five talents

ఐదు తలాంతుల బంగారం. దీన్ని ఆధునిక డబ్బులోకి అనువదించడం చెయ్యవద్దు. బంగారం ఒక ""తలాంతు"" ఇరవై సంవత్సరాల వేతనం విలువైనది. ఈ ఉపమానంలో ఐదు, రెండు, ఒకటి, అలాగే పెద్ద మొత్తంలో సంపదతో పోల్చడం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఐదు బస్తాల బంగారం"" లేదా ""ఐదు బస్తాల బంగారం, ఒక్కొక్కటి 20 సంవత్సరాల వేతనం విలువైనది"" (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)

to another he gave two ... gave one talent

తలాంతులు"" అనే పదాన్ని మునుపటి పదబంధం నుండి అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరొకరికి అతను రెండు తలాంతుల బంగారాన్ని ఇచ్చాడు .. ఒకడికి ఒక తలాంతుల బంగారాన్ని ఇచ్చాడు"" లేదా ""మరొకరికి రెండు బస్తాల బంగారాన్ని ఇచ్చాడు .. ఒక బ్యాగ్ బంగారాన్ని ఇచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

according to his own ability

అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సంపదను నిర్వహించడంలో ప్రతి సేవకుడి నైపుణ్యం ప్రకారం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)