te_tn/mat/25/13.md

617 B

you do not know the day or the hour

ఇక్కడ ""రోజు"" ""గంట"" ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తాయి. సూచించిన సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])