te_tn/mat/25/10.md

1.0 KiB

(no title)

యేసు పది మంది కన్యల గురించి ఉపమానం ముగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

they went away

ఐదుగురు తెలివిలేని కన్యలు వెళ్లిపోయారు

to buy

అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నూనె కొనడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

those who were ready

అదనపు నూనె ఉన్న కన్యలు వీరు.

the door was shut

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సేవకులు తలుపు మూసివేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)