te_tn/mat/25/08.md

704 B

The foolish said to the wise

ఈ నామమాత్ర విశేషణాలు విశేషణాలుగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తెలివిలేని కన్యలు తెలివైన కన్యలతో చెప్పారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

our lamps are going out

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా దీపాలలో వెలుతురు కొద్ధిగాతగ్గింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)