te_tn/mat/24/08.md

530 B

the beginning of birth pains

ఇది ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు స్త్రీ అనుభవించే బాధలను సూచిస్తుంది. ఈ రూపకం అంటే ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు యుగపు ముగింపుకు దారితీసే సంఘటనల ప్రారంభం మాత్రమే. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)