te_tn/mat/23/35.md

2.3 KiB

upon you will come all the righteous blood that has been shed on the earth

మీ మీదకు వస్తుంది"" అనే పదం శిక్షను స్వీకరించడం అనే అర్థం ఇచ్చే ఒక జాతీయం. రక్తాన్ని చిందించడం అనేది మనుష్యులను చంపడానికి ఒక అర్ధం, కాబట్టి ""భూమిపై చిందించబడిన నీతి మంతుల రక్తం"" చంపబడిన నీతిమంతులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతిమంతులందరి హత్యలకు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

from the blood ... to the blood

ఇక్కడ ""రక్తం"" అనే పదం చంపబడిన వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""హత్య నుండి .. హత్య వరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Abel ... Zechariah

హత్యకు గురి అయిన మొదటి నీతిమంతుడు హేబెలు, ఆలయంలో యూదులచే హత్య చేయబడిన జెకర్యా చివరివాడు అని భావించవచ్చు. ఈ ఇద్దరు మనుష్యులు హత్య చేయబడిన నీతిమంతులందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

Zechariah

ఈ జెకర్యా బాప్తిస్మ ఇచ్చే యోహాను తండ్రి కాదు.

whom you killed

యేసు తాను మాట్లాడుతున్న మనుషులు వాస్తవానికి జెకర్యాను చంపారని కాదు. వారి పూర్వీకులు చేసారు.