te_tn/mat/23/32.md

728 B

You also fill up the measure of your fathers

యేసు దీనిని ఒక రూపకం వలె ఉపయోగిస్తాడు, అంటే పరిసయ్యులు ప్రవక్తలను చంపినప్పుడు వారి పూర్వీకులు ప్రారంభించిన దుష్ట ప్రవర్తనను పూర్తి చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ పూర్వీకులు ప్రారంభించిన పాపాలను కూడా మీరు పూర్తి చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)