te_tn/mat/23/30.md

574 B

in the days of our fathers

మా పూర్వీకుల కాలంలో

we would not have been participants with them

మేము వారితో కలిసి ఉండలేము

shedding the blood of

ఇక్కడ ""రక్తం"" జీవాన్ని సూచిస్తుంది. రక్తం చిందించడం అంటే చంపడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""చంపడం"" లేదా ""హత్య"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)