te_tn/mat/23/26.md

847 B

You blind Pharisee

పరిసయ్యులు ఆధ్యాత్మికంగా అంధులు. వారు తమను తాము బోధకులుగా భావించినప్పటికీ, వారు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Clean first the inside of the cup and of the plate, so that the outside may become clean also

ఇది ఒక రూపకం. అంటే వారు వారి అంతరంగంలో స్వచ్ఛంగా మారితే, ఫలితంగా వారు బయటి వైపు కూడా స్వచ్ఛంగా ఉంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)