te_tn/mat/23/17.md

1.2 KiB

blind fools

యూదు నాయకులు ఆధ్యాత్మికంగా అంధులు. వారు తమను తాము బోధకులులుగా భావించినప్పటికీ, వారు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Which is greater, the gold or the temple that makes the gold holy?

పరిసయ్యులను మందలించడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు, ఎందుకంటే వారు ఆలయం కంటే బంగారాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బంగారాన్ని దేవునికి అంకితం చేసిన ఆలయం బంగారం కన్నా ముఖ్యమైనది!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the temple that makes the gold holy

బంగారాన్ని దేవునికి చెందేలా చేసే ఆలయం.