te_tn/mat/23/15.md

965 B

you go over sea and land

ఇది ఒక జాతీయం. అంటే వారు సుదూర ప్రాంతాలకు వెళతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చాలా దూరం ప్రయాణం చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

to make one convert

ఒక వ్యక్తి మీ మతాన్ని అంగీకరించేలా చేయడం కోసం.

son of hell

ఇక్కడ ""ఫలానా వారి కొడుకు"" అనేది ఒక జాతీయం, అంటే ""చెందినది"". ప్రత్యామ్నాయ అనువాదం: ""నరకంలో ఉన్న వ్యక్తి"" లేదా ""నరకానికి వెళ్ళవలసిన వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)