te_tn/mat/23/10.md

844 B

Neither must you be called

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అలాగే, మిమ్మల్ని ఎవరైనా పిలవనివ్వవద్దు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you have only one teacher, the Christ

యేసు ""క్రీస్తు"" అని చెప్పినప్పుడు, ఆయన తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, క్రీస్తును, మీ ఏకైక గురువు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)