te_tn/mat/23/09.md

992 B

call no man on earth your father

యేసు తన శ్రోతలకు దేవుని కంటే మనుషులను ముఖ్యమైన వ్యక్తులనుగా ఎంచవద్దని చెప్పడానికి అతిశయోక్తి ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూమిపై ఉన్న ఏ వ్యక్తిని మీ తండ్రి అని పిలవకండి"" లేదా ""భూమిపై ఉన్న ఏ వ్యక్తి అయినా మీ తండ్రి అని చెప్పకండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

you have only one Father

ఇక్కడ తండ్రి అనేది దేవునికి ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)