te_tn/mat/22/44.md

1.3 KiB

The Lord said

ఇక్కడ ""ప్రభువు"" తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తుంది.

to my Lord

ఇక్కడ ""ప్రభువు"" క్రీస్తును సూచిస్తుంది. అలాగే, ""నా"" దావీదును సూచిస్తుంది. దీని అర్థం క్రీస్తు దావీదు కంటే గొప్పవాడు.

Sit at my right hand

దేవుని కుడివైపు"" కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవం, అధికారాన్ని పొందే సంకేత చర్య. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా పక్కన గౌరవ స్థానంలో కూర్చో"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

until I make your enemies your footstool

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను నీ శత్రువులను జయించే వరకు"" లేదా ""నీ శత్రువులను నీ ముందు నమస్కరించే వరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)