te_tn/mat/22/41.md

746 B

Connecting Statement:

తనను చిక్కించుకోడానికి వారు చేసిన ప్రయత్నాలను ఆపడానికి యేసు పరిసయ్యులను కష్టమైన ప్రశ్న అడుగుతాడు.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. యేసు మత నాయకులను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మత్తయి కథలోని కొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.