te_tn/mat/21/33.md

1.4 KiB

(no title)

మత పెద్దలను మందలించడానికి వారి అవిశ్వాసాన్ని వివరించడానికి, తిరుగుబాటు సేవకుల గురించి యేసు ఒక ఉపమానం చెబుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

a landowner

ఆస్తి భాగాన్ని కలిగి ఉన్న వ్యక్తి

a hedge

ఒక గోడ లేదా ""కంచె

dug a winepress in it

ద్రాక్షతోటలో ఒక రంధ్రం తవ్వారు, దీనిలో ద్రాక్షలను తొక్కుతారు.

rented it out to vine growers

యజమాని ఇప్పటికీ ద్రాక్షతోటను కలిగి ఉన్నాడు, కాని అతను ద్రాక్ష పెంపకం దారులను జాగ్రత్తగా చూసుకోవడానికి అనుమతించాడు. ద్రాక్ష పండినప్పుడు, వాటిలో కొంత పంట యజమానికి ఇచ్చి మిగిలిన వాటిని తాము తీసుకోవాలి.

vine growers

తీగలు, ద్రాక్షలను ఎలా చూసుకోవాలో తెలిసిన వారు.