te_tn/mat/21/29.md

473 B

he changed his mind

కొడుకు తన ఆలోచనలను మరొకసారి పరిశీలించి, తాను ఎలా వ్యవహరిస్తానని చెప్పినా దానికి భిన్నంగా వ్యవహరించాలని నిర్ణయించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)