te_tn/mat/21/28.md

8 lines
986 B
Markdown

# (no title)
మత పెద్దలను మందలించడానికి వారి అవిశ్వాసాన్ని వివరించడానికి యేసు ఇద్దరు కుమారులు గురించి ఒక ఉపమానం చెబుతాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]])
# But what do you think?
మత పెద్దలకు తాను చెప్పే ఉపమానం గురించి లోతుగా ఆలోచించమని సవాలు చేయడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు చెప్పబోయే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])