te_tn/mat/21/25.md

1.7 KiB

Connecting Statement:

యేసు మత పెద్దలకు ప్రతిస్పందిస్తూ ఉన్నాడు.

from where did it come?

అలా చేసే అధికారం అతనికి ఎక్కడ వచ్చింది?

If we say, 'From heaven,' he will say to us, 'Why then did you not believe him?

దీనికి కోట్‌లో కోట్స్ ఉన్నాయి. మీరు ప్రత్యక్ష కొటేషన్లను పరోక్ష కొటేషన్లుగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను తన అధికారాన్ని పరలోకం నుండి పొందాడని మేము నమ్ముతున్నామని చెబితే “మీరు అతణ్ణి ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడు.”

From heaven

ఇక్కడ ""పరలోకం"" దేవుణ్ణి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలోని దేవుని నుండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Why then did you not believe him?

ఈ అలంకారిక ప్రశ్నతో యేసు వారిని మందలించగలడని మత నాయకులకు తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు మీరు బాప్తిసమిచ్చే యోహానును నమ్మాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)