te_tn/mat/21/23.md

974 B

Connecting Statement:

మత నాయకులు యేసు అధికారాన్ని ప్రశ్నించిన వృత్తాంతం ఇక్కడ ప్రారంభమవుతుంది.

had come into the temple

యేసు అసలు ఆలయంలోకి ప్రవేశించలేదని సూచిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్నప్రాంగణంలోకి ప్రవేశించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

these things

ఇది యేసు ఆలయంలో బోధించడం స్వస్థపరచడాన్ని సూచిస్తుంది. మునుపటి రోజు యేసు కొనుగోలుదారులను అమ్మకం దారులను తరిమికొట్టడాన్ని కూడా ఇది సూచిస్తుంది.