te_tn/mat/21/04.md

1.6 KiB

General Information:

యెరూషలేములోకి గాడిదపై రావడం ద్వారా యేసు ప్రవచనాన్ని నెరవేర్చాడని చూపించడానికి ఇక్కడ రచయిత జెకర్యా ప్రవక్తను ఉటంకిస్తాడు.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. యేసు చర్యలు లేఖనాలను ఎలా నెరవేరుస్తాయో ఇక్కడ మత్తయి వివరించాడు.

this came about that what was spoken through the prophet might be fulfilled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చాలా కాలం క్రితం ప్రవక్త ద్వారా చెప్పిన దానిని నెరవేర్చడానికి ఇది జరిగింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

through the prophet

చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. మత్తయి జెకర్యా గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్త జెకర్యా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)