te_tn/mat/20/33.md

827 B

that our eyes may be opened

కళ్ళు తెరిచినట్లుగా చూడగలిగేలా చెయ్యమని ఈ మనుషులు మాట్లాడుతారు. యేసు మునుపటి ప్రశ్న కారణంగా, వారు తమ కోరికను వ్యక్తం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాము"" లేదా ""మేము చూడాలనుకుంటున్నాము"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])