te_tn/mat/20/30.md

1.2 KiB

There were two blind men sitting

దీనిని కొన్నిసార్లు ""ఇదిగో, ఇద్దరు అంధులు కూర్చున్నారు"" అని అనువదించబడింది. కథలోని కొత్త వ్యక్తుల రాక గురించి మత్తయి మనల్ని హెచ్చరిస్తున్నారు. మీ భాషకు దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

When they heard

ఇద్దరు అంధులు విన్నప్పుడు

was passing by

యేసు అటుగా పోవడం

Son of David

యేసు దావీదుకు అక్షరాలా కుమారుడు కాడు, కాబట్టి దీనిని ""దావీదు రాజు వారసుడు"" అని అనువదించవచ్చు. ఏదేమైనా, ""దావీదు కుమారుడు"" కూడా మెస్సీయకు ఒక బిరుదు, ఈ మనుషులు బహుశా ఈ బిరుదు ద్వారా యేసును పిలుస్తున్నారు.